KMR: మద్నూర్ మండలం మొఘ గ్రామంలో లబ్ధిదారులకు ఇవాళ సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు సర్పంచ్ హలే బస్వంత్, మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ పరమేష్ పటేల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవలన్నారు.
తెలంగాణ
లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కుల పంపిణీ


