హైదరాబాద్: 28°C
తెలంగాణ

కందికోటలో మత్స్యకార దినోత్సవ వేడుకలు

MHBD: కురవి మండలం కందికొండ గ్రామంలో శనివారం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ తొడుసు నాగార్జున ముఖ్యఅతిథిగా హాజరై మత్స్యకార సంఘం జెండా ఆవిష్కరణ చేశారు. మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని, ప్రతిఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని సర్పంచ్ కోరారు. ముదిరాజులు ఐక్యతతో ముందుకు సాగాలన్నారు.