JN: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని దేవరుప్పుల మండలం పెద్దమడూరు గ్రామ సర్పంచ్ పానుగంటి గిరి అన్నారు. శనివారం ఆ పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఈ పథకం ఆర్థిక భరోసా కల్పిస్తుందని తెలిపారు. అర్హులైన వారందరూ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
తెలంగాణ
ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత బీమా: సర్పంచ్


