హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంతలమయంగా ఆల్వాలపురం–తమ్మర రహదారి

SRPT: కోదాడ మండలంలో రహదారి దుస్థితిపై వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి 65 నుంచి ఆల్వాలపురం, తమ్మర మీదుగా ఖమ్మం రహదారిని కలిపే మార్గం పూర్తిగా గుంతలమయంగా మారింది. రోడ్డు నిండా పెద్దపెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. స్థానిక ఎమ్మెల్యే స్పందించి నూతన రహదారి నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.