JN: గిరిజన సర్పంచ్ బానోతు మహేందర్ నాయక్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ పాలకుర్తి మండల కేంద్రంలో LHPS, GVS ఆధ్వర్యంలో తలపెట్టిన భారీ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు దేవరుప్పుల మండల గిరిజన నేతలను పోలీసులు శనివారం ముందస్తు అరెస్టు చేశారు. అరెస్టులు, బెదిరింపులతో గిరిజనుల గొంతును నొక్కలేరని, సర్పంచ్‌కు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు.
తెలంగాణ
గిరిజన నేతల ముందస్తు అరెస్ట్


