హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంజీఎం ఆసుపత్రిలో నిలిచిన CBP పరీక్షలు!

WGL: MGM ల్యాబ్లో రక్త పరీక్షలకు అవసరమైన రసాయనాలు అందుబాటులో లేక కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (CBP) సహా ఇతర సాధారణ రక్త పరీక్షలు జరగడం లేదు. రక్త సంబంధిత సమస్యలను ఈ పరీక్ష ద్వారా గుర్తిస్తారు. ఆసుపత్రిలో ఉచితంగా జరగాల్సిన పరీక్షలు నిలిచిపోవడంతో, అత్యవసర చికిత్స కోసం వచ్చే పేద, మధ్య తరగతి రోగులు బయట ఉన్న ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తోంది.