MNCL: బెల్లంపల్లి పట్టణంలోని COEలో ఈనెల 24న జిల్లాస్థాయి సాఫ్ట్ బాల్, బేస్ బాల్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా SGF కార్యదర్శి యాకుబ్ శనివారం ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపిక పోటీలు అండర్-14, అండర్-17 విభాగాల్లో బాలబాలికలకు ఉంటాయి. ఆసక్తి గల క్రీడాకారులు సంబంధిత ధ్రువపత్రాలతో మంగళవారం ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు.
తెలంగాణ
జిల్లా స్థాయి సాఫ్ట్ బాల్, బేస్ బాల్ ఎంపిక పోటీలు


