JN: గిరిజన సర్పంచ్ బానోతు మహేందర్ నాయక్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ పాలకుర్తిలో లంబాడి హక్కుల పోరాట సమితి (LHPS), గిరిజన విద్యార్థి సంఘం (GVS) ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు భూక్య శ్రీను నాయక్, గుగులోతు వీరేష్‌లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి కొడకండ్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టులను విద్యార్థి సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ
LHPS, జీవీఎస్ నేతల ముందస్తు అరెస్ట్


