HNK: బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి CMRF చెక్కులను పంపిణీ చేశారు. MLA మాట్లాడుతూ... పేద ప్రజల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, CMRF పథకం పేద ప్రజల వైద్య ఖర్చుల నిమిత్తం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: CMRF చెక్కులను పంపిణీ చేసిన MLC


