HYD: డ్రగ్స్ మహమ్మారి నుంచి యువతను కాపాడి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా నగరంలో ఇవాళ నషా ముక్త్ భారత్ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు కేంద్రమంత్రి జీ. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీలో ఈ సమావేశం జరగనున్నట్లు ఆయన శనివారం వెల్లడించారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుమేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నామని యువతకు డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తామని అన్నారు.
తెలంగాణ
నేడు నగరంలో నషా ముక్త్ భారత్ కార్యక్రమం


