SRD: హత్నూర మండలంలోని నవాబుపేట్ గ్రామానికి చెందిన BRS సర్పంచ్ ఎరుకల బిక్షపతి ఈరోజు భారతీయ జనతా పార్టీలో మెదక్ MP రఘునందన్ రావు సమక్షంలో BJP పార్టీలో చేరడం జరిగింది. అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత వార్డ్ మెంబర్లు మధు, ఆంజనేయులు BJP పార్టీలో చేరడం జరిగింది. మోడీ దేశానికి చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షణమై BJPలో పార్టీలో చేరామన్నారు.
తెలంగాణ
BJP పార్టీలో చేరిన సర్పంచ్


