హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

WGL: నల్లబెల్లి(M)లోని నారాక్కపేట గ్రామంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మంజూరు చేయగా తిప్పని లక్ష్మీనారాయణకు రూ.1.40 లక్షలు, పోగుల రాజేశ్వరికి రూ.11 వేలు, బొచ్చు రంజిత్‌కు రూ.37 వేలు, లకిడి వీరన్నకు రూ.13 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వైనాల అశోక్ పాల్గొని మాట్లడారు. సీఎం సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరమని అన్నారు.