హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేయూత పింఛన్లతో నిరుపేదలకు ఆర్థిక భరోసా

MBNR: దేవరకద్ర నియోజకవర్గంలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి కృషితో 4,836 కుటుంబాలకు చేయూత పింఛన్లు మంజూరయ్యాయని టీపీసీసీ మైనారిటీ విభాగం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ సాధిఖ్ తెలిపారు. పేదలు, వృద్ధులకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. పింఛన్లతో పాటు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.