హైదరాబాద్: 28°C
తెలంగాణ

కూలికి మహిళ జుట్టు పెట్టుకుని ఈ-కేవైసీ ఫొటో

ADB: గుండు చేయించుకున్నాక ఈ-కేవైసీ కోసం పత్తి జుట్టు పెట్టుకోవాల్సి వచ్చింది ఓ కూలీకి. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం అరేపల్లికి చెందిన వ్యక్తి గతంలో మహిళ జుట్టు పెట్టుకుని ఈ-కేవైసీ ఫొటో దిగారు. ఇటీవల గుండు చేయించుకోవడంతో యాప్ ముఖాన్ని గుర్తించక ఫొటో తిరస్కరించింది. దీంతో పత్తితో మహిళ జుట్టు మాదిరిగా తయారు చేసి తలకు అతికించుకున్నారు.