NRPT: అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మత్స్యకారులందరికీ మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం, ఉపాధి అవకాశాల మెరుగుదలతో పాటు, నాణ్యమైన చేప పిల్లల పంపిణీ, మార్కెటింగ్ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన భరోసా ఇచ్చారు.
తెలంగాణ
'మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'


