హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరిగిలో కరవు నివారణకు చర్యలు

VKB: ఎల్‌నినో ప్రభావంతో పరిగి మండలంలో ఏర్పడుతున్న కరువును అధిగమించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు VB-G RAMG పథకంలో భాగంగా వివిధ పనులు చేపడుతున్నారు. మండలంలో 32 గ్రామ పంచాయతీలు ఉండగా, అందులో 6,411 జాబ్ కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం 953 మంది కూలీలు పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు.