MHBD: కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయంలో నేడు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. కార్తిక శనివారం సందర్భంగా తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి, స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించి, పూజలు చేశారు. అనంతరం భక్తుల సమక్షంలో ఉదయపు హారతి ఇచ్చారు. ఉదయం నుంచి భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారి దర్శనానికి క్యూలైన్లో వేచి ఉన్నారు.
తెలంగాణ
VIDEO: కురవి వీరభద్ర స్వామికి విశేష పూజలు


