HYD: కార్తీక మాసం సందర్భంగా BHEL డిపో RTC ఆధ్వర్యంలో పంచారామాల దర్శనానికి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేశారు. ఈనెల 22, DEC 6 తేదీల్లో RCపురం నుంచి సూపర్ లగ్జరీ బస్సులు నడుస్తున్నాయి. అమరావతి, ద్రాక్షారామం, సామర్లకోట క్షేత్రాలను దర్శించుకుని మంగళవారం ఉదయం HYD చేరుకుంటాయి. పటాన్చెరు నుంచి టికెట్ ధర రూ.3,380, MGBS నుంచి రూ.3,280గా నిర్ణయించారు.
తెలంగాణ
BHEL డిపో నుంచి పంచారామాల యాత్ర


