హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆకస్మిక పర్యటన

MBNR: జడ్చర్ల పట్టణంలో ఇవాళ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. పట్టణంలోని పలు కాలనీల్లో పర్యటిస్తూ.. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీల్లో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్, సిబ్బంది పాల్గొన్నారు.