SRCL: జిల్లా పోలీస్ కార్యాలయ పరేడ్ మైదానంలో ఎస్పీ మహేష్ బి.గితే ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ సురేష్ మాట్లాడుతూ యోగా, వాకింగ్‌ను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వైద్యులు గుండె ఆరోగ్యం, బీపీ, మధుమేహం, గుండెపోటు నివారణపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
పోలీసులకు వీక్లీ పరేడ్.. ఆరోగ్యంపై అవగాహన


