NRPT: కోస్గి మండలం గుండుమాల్ మోడల్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఐఐటీ, జేఈఈ, నీట్ శిక్షణ కోసం అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఉమేఅస్రా తెలిపారు. ఎమ్మెస్సీతో పాటు, మూడేళ్ల అనుభవం ఉన్నవారు అర్హులని, గంటకు రూ. 600 పారితోషికం అందిస్తామని, 23వ తేదీలోగా దరఖాస్తులు అందజేయాలని పేర్కొన్నారు.
తెలంగాణ
అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం


