GDWL: అలంపురం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి ఎస్బీఐ అధికారులు ఆధునిక ఆర్జిత సేవా టికెట్ యంత్రాన్ని బహూకరించారు. కార్తీకమాసం సహా ప్రత్యేక పర్వదినాల్లో భక్తులు టికెట్ల కోసం క్యూలైన్‌లలో వేచి ఉండే ఇబ్బందులు తగ్గనున్నాయి. సమయం ఆదా చేస్తూ.. సేవలు మరింత సులభంగా పొందేందుకు ఈ యంత్రం ఉపయోగపడనుంది.
తెలంగాణ
ఆలయంలో భక్తులకు క్యూ కష్టాలు పరిష్కారం


