హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాల ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం వివరాలు

GDWL: జూరాల ప్రాజెక్టులో 2.145 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. ప్రాజెక్టుకు 400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 316.40 మీటర్లు ఉన్నట్లు తెలిపారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు సాగునీటిని విడుదల నిలిపివేసినట్లు పేర్కొన్నారు.