BHNG: నల్గొండలో కార్మికురాలు సీహెచ్ రమణపై బాలకృష్ణ దాడిని ఖండిస్తూ మోత్కూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు.
తెలంగాణ
'కార్మికురాలిపై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలి'


