హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూలమలుపులు ములపొదలతో ప్రమాదం

ADB: ఆదిలాబాద్ గ్రామీణ మండలం మామిడిగూడలో మూలమలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. ఇక్కడ ముళ్ల పొదలు ఏపుగా పెరగడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలకు ముళ్లపొదలు అడ్డుగా ఉండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.