JGL: జగిత్యాలలో PM శ్రీ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన జిల్లా స్థాయి కళా, సాంస్కృతిక పోటీల్లో ఇబ్రహీంపట్నం PM శ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. కవిత్వంలో జయంత్, జానపద నృత్యంలో నేహా, హరిణి, నిత్యశ్రీ, నందిని, రిదానాజ్, శైలజ మొదటి స్థానాలు సాధించారు. డీఈఓ రాము ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందించి అందించారు.
తెలంగాణ
జిల్లా స్థాయి పోటీల్లో ఇబ్రహీంపట్నం విద్యార్థుల ప్రతిభ


