NTR: విజయవాడలో వెస్ట్ బైపాస్ నిర్మాణంలో భాగంగా పాముల కాలువ జంక్షన్ వద్ద విద్యుత్ తీగల మార్పు వల్ల ఉ.10 నుంచి సా.5 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఏలూరు నుంచి గుంటూరు, హైదరాబాద్ వెళ్లే వాహనాలు రామవరప్పాడు, పీఎన్బీఎస్ మీదుగా వెళ్లాలన్నారు. మైలవరం-విజయవాడ మార్గంలో వైవీ రావు ఎస్టేట్, అంబాపురం మీదుగా ప్రత్యామ్నాయ దారులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
ఈ ప్రాంతంలో ట్రాఫిక్కు ఆంక్షలు


