ప్రకాశం: కొనకనమిట్ల ఎస్ఐ శ్రీకాంత్‌కు ఒంగోలు మొబైల్ కోర్టు న్యాయమూర్తి బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. గతంలో మద్దిపాడు ఎస్ఐగా పనిచేసిన సమయంలో నమోదైన కేసుల విచారణలో సాక్ష్యం చెప్పేందుకు పలుమార్లు సమన్లు జారీ చేసినా ఆయన కోర్టుకు హాజరుకాలేదు. దీంతో విచారణలో జాప్యం జరుగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి వారెంట్ జారీ చేస్తూ ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్ఐకి బెయిలబుల్ వారెంట్ జారీ


