పార్వతీపురం మండలం చొక్కాపువానివలస నుంచి పిట్టలవలస మీదుగా చినమరికి గ్రామం వరకు చేపట్టిన రహదారి పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. నిధులు మంజూరై, రాళ్లు వేసినప్పటికీ తారు వేయకపోవడంతో రహదారి గోతులు, రాళ్లతో నిండిపోయింది. దీంతో 20 గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పెండింగ్ పనులు పూర్తి చేసి రహదారిని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
చొక్కాపువానివలస రహదారికి మోక్షమెప్పుడు?


