NGKL: జిల్లాలో 43 శాతం వర్షపాత లోటు నమోదైనందున రానున్న రబీ సీజన్లో రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచించారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో పండే బిందు సేద్యం, కూరగాయలు, ఆకుకూరలు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
తెలంగాణ
'తక్కువ నీటితో పండే పంటల వైపు రైతులు మొగ్గు చూపాలి'


