హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

AKP: అచ్యుతాపురంలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ రావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దిబ్బపాలెం సెజ్ కాలనీ, లంకధర్మవరం, అచ్యుతాపురం జంక్షన్, మోసయ్యపేట, కొత్త మోసయ్యపేట, చోడపల్లి ప్రాంతాల్లో కరెంట్ ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.