ప్రకాశం: ఒంగోలు సమీపంలోని రైస్ కళాశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. తిరుపతి నుంచి బాపట్లకు వెళ్తున్న పెళ్లి బృందం వాహనం డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన నూతన వధూవరులు శ్రీతేజ, కైవల్యలను 108 అంబులెన్స్‌లో ఒంగోలు రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రొడ్డు ప్రమాదం (UPDATE)


