NLR: ఉదయగిరి మండలంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. మండలంలోని వివిధ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 155, వార్డు సభ్యుల స్థానాలకు 321 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల నిర్వహణ అధికారి టి. సుకుమార్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ


