హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి ఫుట్‌బాల్ పోటీలు

TPT: పుత్తూరు ఎస్ఆర్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు అండర్-19 రాష్ట్ర స్థాయి బాలబాలికల ఫుట్‌బాల్ ఎంపిక పోటీలు జరగనున్నాయి. ప్రతిభ కనబరిచిన వారు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అవుతారని, 13 జిల్లాల నుంచి క్రీడాకారులు రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.