హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరెంట్ స్తంభం కూలి యువకుడి మృతి

ELR: కామవరపుకోట మండలం గొల్లగూడెం వద్ద శుక్రవారం విద్యుత్ స్తంభం విరిగిపడి జీలకర్రగూడెంకు చెందిన సాకేత్ వర్మ(23) మృతి చెందారు. బైక్‌పై వెళ్తూ సబ్‌స్టేషన్ దగ్గర కొమ్మలు నరుకుతుండగా ఆగారు. తీగలపై కొమ్మ పడటంతో స్తంభం విరిగి మీద పడింది. సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని గ్రామస్థులు ఆరోపించారు.