KMM: వైరాలోని బీసీ వసతి గృహాన్ని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాల, స్టోర్ రూమ్‌లోని బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకుల నాణ్యతను పరిశీలించి విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. మెనూ ప్రకారం సమయానికి నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యుర్థుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని పేర్కొన్నారు.
తెలంగాణ
బీసీ హాస్టల్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ


