హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాప్తాడు బాధితురాలికి రూ. 32 లక్షల సీఎంఆర్ఎఫ్ నిధులు

ATP: రాప్తాడులో ఉన్మాది దాడిలో గాయపడిన బాలిక వైద్య ఖర్చుల కోసం ఏపీ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ కింద రూ. 32 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 31న స్కూల్‌లో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పలు సర్జరీల అనంతరం బాలిక ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది.