హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రానికి 7 జాతీయ అవార్డులు

GNTR: పీఎం స్వనిధి పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి ఏడు ప్రతిష్ఠాత్మక అవార్డులను సాధించింది. వీటిలో రాష్ట్ర స్థాయిలో మూడు, పట్టణ స్థానిక సంస్థల స్థాయిలో నాలుగు అవార్డులు లభించాయి. శుక్రవారం మేప్మా మిషన్ డైరెక్టర్ జి. బాలకృష్ణ అవార్డుల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మేప్మా బృందాన్ని అభినందించారు.