ATP: అనంతపురం జడ్పీ ఛైర్మన్ గంజి నాగరాజు, వైస్ ఛైర్మన్ వెన్నపూస లలితలను మంత్రి పయ్యావుల కేశవ్ సన్మానించారు. నిష్పక్షపాతంగా ప్రజలకు సేవ చేయాలని సూచించారు. 2024లో కంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి అత్యధిక స్థానాలు ఇచ్చిన ప్రజలకు మరింత బాధ్యతతో సేవ చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నిష్పక్షపాతంగా బాధ్యతలు నిర్వర్తించండి: మంత్రి


