హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శనివారం: నేటి తిరుమల సమాచారం

TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సర్వదర్శనానికి 4-6 గంటల సమయం పడుతోంది. SSD టోకెన్లు లేని భక్తులు 6 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 56,695 మంది భక్తులు దర్శించుకోగా, 24,786 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.28 కోట్లు వచ్చింది. అన్నప్రసాదం 1.87 లక్షల మందికి, అశ్విని ఆసుపత్రిలో 2,727 మందికి వైద్య సేవలు అందించినట్లు TTD అధికారులు తెలిపారు.