ATP: అనంతపురం మేయర్ ఎన్నికను రద్దు చేయాలని కూటమి అభ్యర్థి జె.అజేష్‌బాబు జిల్లా కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, అజేష్‌బాబుకు పడిన పోస్టల్, సాధారణ ఓట్లను చెల్లనివిగా పరిగణించారని ఆయన తరఫు న్యాయవాదులు ఆరోపించారు. మేయర్‌గా ఎన్నికైన చిట్లూరు రమేష్, అధికారులను ప్రతివాదులుగా చేర్చారు.
ఆంధ్రప్రదేశ్
అనంతపురం మేయర్ ఎన్నిక రద్దుకు కోర్టులో పిటిషన్


