హైదరాబాద్: 28°C
తెలంగాణ

పన్నుల తగ్గింపు వరకు పోరాటం ఆగదు

MLG: ములుగు మున్సిపాలిటీలో పన్నుల పెంపుపై కాంగ్రెస్ నేతల ఆరోపణలను బీఆర్ఎస్ ప్రతిపక్ష కౌన్సిలర్లు ఖండించారు. అటెండెన్స్ రిజిస్టర్‌నే మినిట్స్ బుక్‌గా మార్చి, వ్యతిరేకించిన అంశాలనూ ఆమోదించినట్లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. పాలకపక్ష మెజారిటీతోనే పన్నుల పెంపు జరిగిందన్నారు. ఇంటి, వాణిజ్య పన్నులు తగ్గించే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.