PLD: మాచవరం మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మి తిరుపతమ్మ ఆగ్రో ఫిల్లింగ్ స్టేషన్‌లో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం వచ్చే వాహనదారులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. సిబ్బంది కొరతతో పాటు ఉన్న సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రద్దీ సమయాల్లో సమస్య మరింత తీవ్రమవుతోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పెట్రోల్ బంక్ వద్ద వాహనదారుల అవస్థలు


