PDPL: ఈ నెల 29న కరీంనగర్ శివారు అల్గునూర్ చౌరస్తాలో నిర్వహించే కేసీఆర్ దీక్షా దివాస్ స్ఫూర్తి మహాసభను విజయవంతం చేయాలని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. జీడీకే కమ్యూనిటీ హాల్లో జరిగిన సన్నాహక సమావేశంలో సింగరేణిలో అవినీతిని ఎండగడుతూ, కార్మికుల హక్కులు, సంస్థ పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాటం చేస్తామని ప్రకటించారు.
తెలంగాణ
'దీక్ష దివాస్ మహాసభను విజయవంతం చేయాలి'


