శబరిమల యాత్రికుల కోసం రోజువారీ వర్చువల్ క్యూ సదుపాయాన్ని విస్తరించాలని దేవస్థానం బోర్డు నిర్ణయించింది. NOV 30 వరకు నిత్యం అదనంగా 5,000 క్యూ స్లాట్లను చేర్చాలని, అలాగే 21, 22 తేదీల్లో స్పాట్ బుకింగ్ సామర్థ్యాన్ని కూడా పెంచనున్నట్లు బోర్డు ప్రకటనలో తెలిపింది. వర్చువల్ క్యూ విధానం ద్వారా దర్శనానికి బుకింగ్ చేసుకోలేకపోయిన భక్తులకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగిస్తుంది.
భక్తి
శబరిమల భక్తులకు గుడ్‌న్యూస్


