PPM: ఎమ్మెల్యే విజయచంద్ర, విశాఖ రైల్వే డివిజన్ డివిజనల్ ఇంజినీర్ డాక్టర్ MSK పట్నాయక్‌తో కలసి శుక్రవారం నర్సిపురం రైల్వేస్టేషన్ వద్ద నెలకొన్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇటీవల సంభవించిన తుఫాను ప్రభావంతో రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మించిన ప్రహరీ గోడ కూలిపోవడంతో పాటు, ప్లాట్‌ఫామ్ నంబర్-1 వద్ద దెబ్బతిన్న పరిస్థితులను వారు పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
రైల్వేస్టేషన్ పరిశీలించిన MLA


