KDP: సీఎం చంద్రబాబును రాజేశ్రెడ్డితో కలిసి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి భేటీ అయ్యారు. జెడ్పీ ఛైర్మన్ స్థానాన్ని బీజేపీ నేత చదిపిరాళ్ల రాజేశ్రెడ్డి ఆశించారు. అయితే కడప జెడ్పీ స్థానాన్ని బీజేపీ కేటాయించలేక పోయామని సీఎం తెలిపారు. కూటమి మధ్య సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని చంద్రబాబు బుజ్జగించారు.
ఆంధ్రప్రదేశ్
సీఎంతో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి భేటీ


