NLR: కావలి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ శనివారం కావలిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నివాసానికి వెళ్లి ఆమెతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మంత్రి సత్యకుమార్‌ను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. అనంతరం ఇరువురు నేతలు మున్సిపల్ ఎన్నికలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
కావలిలో మంత్రి సత్యకుమార్ పర్యటన


