ప్రకాశం: పెళ్లూరు రైస్ కళాశాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బాపట్ల నుంచి తిరుపతికి వెళ్తున్న వారిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి


