శ్రీ సత్యసాయి జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికైన తర్వాత వెంకటాపురం చేరుకున్న పరిటాల శ్రీరామ్‌కు ఘన స్వాగతం లభించింది. కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, పరిటాల అభిమానులు, శ్రేయోభిలాషులు ఆనందంతో నృత్యం చేస్తూ ఆయనకు స్వాగతం పలికారు. వృద్ధులు సైతం డాన్స్‌తో సందడి చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పరిటాల శ్రీరామ్‌కు ఘన స్వాగతం


